Goraksha Samhita(గోరక్ష సంహిత)

Goraksha Samhita(గోరక్ష సంహిత)
Author :
Publisher : Panchawati Spiritual Foundation
Total Pages : 70
Release :
ISBN-13 :
ISBN-10 :
Rating : 4/5 ( Downloads)

Book Synopsis Goraksha Samhita(గోరక్ష సంహిత) by : Satya Narayana Sarma Rupenaguntla

Download or read book Goraksha Samhita(గోరక్ష సంహిత) written by Satya Narayana Sarma Rupenaguntla and published by Panchawati Spiritual Foundation. This book was released on with total page 70 pages. Available in PDF, EPUB and Kindle. Book excerpt: ఈ పుస్తకం, ‘గోరక్షశతకం’, ‘గోరక్షయోగశాస్త్రమ’న్న రెండు గ్రంథముల సమాహారం. ఈయనకే గోరఖ్ నాధుడని పేరున్నది. ఈయన మత్స్యేంద్రనాధుని శిష్యుడు, మత్స్యేంద్రనాధుడు సాక్షాత్తు పరమశివుని శిష్యుడు. వీరిది శుద్ధమైన కౌలయోగ సిద్ధమార్గం. నాధయోగులందరూ పరమశివభక్తులు. ఎన్నో అమానుషములైన యోగసిద్ధులు కల్గిన తపశ్శక్తిసంపన్నులు. కొన్ని గ్రంధములలో మత్స్యేంద్రనాధుడు తనను తాను ఉమాశంకర పుత్రుడనని చెప్పుకున్నాడు. గోరక్షనాధుడు 10 వ శతాబ్దంలో బెంగాల్, అస్సామ్ ప్రాంతాలలో నివసించినట్లు ఆధారాలున్నాయి. వీరి సాంప్రదాయం బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములనుండి నేపాల్, బంగ్లాదేశ్ లలో కూడా వ్యాపించి ఉన్నది. దక్షిణాదిన కర్ణాటకరాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్నది. తెలుగురాష్ట్రాలలో వేమనయోగి, వీరబ్రహ్మంగారు, ఎందఱో యోగులు, బైరాగులు, గోసాయిలు వీరి మార్గానుసారులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సిద్ధులగుట్టలో వీరు తపస్సు చేసిన ప్రాంతం ఉన్నది. ప్రాచీనకాలంలో రాజా భర్తృహరి, రాజా గోపీచంద్రదేవుడు మొదలైన మహారాజులు వీరి శిష్యులై, రాజ్యాన్ని త్యజించి యోగులైనారు. ముస్లిం సూఫీ యోగులు వీరిమార్గాన్ని అనుసరించారు. చక్రవర్తి అక్బర్, కబీర్ మొదలైనవారు ఈ మార్గమును భక్తితో అనుసరించారు. కబీర్, గోరఖ్ నాధులు కలుసుకున్నట్లు కొన్ని గాధలున్నాయి. కబీర్ తన పద్యాలలో గోరఖనాధుని ప్రశంసించాడు. సిక్కుల గురుగ్రంధసాహెబ్ లో వీరిని భక్తితో స్మరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వీరి బోధలకు లోనుగాని ప్రాంతం మనదేశంలో లేదు. బ్రహ్మంగారి యోగమార్గంలోను, తారక, అమనస్క, హఠ, రాజయోగాది సాధనామార్గములలోనూ వీరి బోధలు అంతర్లీనంగా ఉంటాయి. లింగమూర్తి గురుమూర్తి పంతులుగారు రచించిన ‘సీతారామాంజనేయ సంవాదం’లో వీరి బోధలు స్పష్టంగా మనకు దర్శనమిస్తాయి. నాధయోగులు కులమతాలకు, ఆస్తీ అంతస్తులకు ఏమాత్రమూ విలువనివ్వలేదు. యోగసాధనకు, వివేకవైరాగ్యములకు, జ్ఞానసిద్దికీ వీరు ప్రాముఖ్యతనిచ్చారు. వీరి బోధలు సమాజంలోని అన్ని కులాలనూ ప్రభావితం చేశాయి. ఎందరికో సత్యమైన యోగమార్గమును చూపించాయి.


Goraksha Samhita(గోరక్ష సంహిత) Related Books

Goraksha Samhita(గోరక్ష సంహిత)
Language: en
Pages: 70
Authors: Satya Narayana Sarma Rupenaguntla
Categories: Body, Mind & Spirit
Type: BOOK - Published: - Publisher: Panchawati Spiritual Foundation

DOWNLOAD EBOOK

ఈ పుస్తకం, ‘గోరక్షశతకం’, ‘గోరక్షయోగశాస్త్రమ’న్న రెండు గ్రం
Goraksha Samhita
Language: en
Pages: 0
Authors: Swami Vishnuswaroop
Categories: Health & Fitness
Type: BOOK - Published: 2016-01-06 - Publisher:

DOWNLOAD EBOOK

Goraksha Samhita is composed by the great Yogī Gorakśanātha. Renowned spiritual masters in the East have highly acknowledged and honored him as a Siddha Yog�
Philosophy of Gorakhnath
Language: en
Pages: 397
Authors: Akshaya Kumar Banerjea
Categories: Philosophy
Type: BOOK - Published: 2017-01-01 - Publisher: Motilal Banarsidass

DOWNLOAD EBOOK

This volume contains the essence of the writings and teachings of Mahayogi Gorakhnath. It is well pointed out that while the ultimate object of the search is th
Gheranda Samhita the foundation of Modern Yoga
Language: en
Pages: 180
Authors: Ashwini Kumar Aggarwal
Categories: Health & Fitness
Type: BOOK - Published: 2020-08-12 - Publisher: Devotees of Sri Sri Ravi Shankar Ashram

DOWNLOAD EBOOK

Of all the Hatha Yoga and Raja Yoga texts that enumerate various Asana and Pranayama and Meditation, the one that explains body postures and breath control with
The Gheranda Samhita
Language: en
Pages: 154
Authors: James Mallinson
Categories: Health & Fitness
Type: BOOK - Published: 2004-12-01 - Publisher: YogaVidya.com

DOWNLOAD EBOOK

This affordable, definitive edition of the Gheranda Samhita contains a new introduction, the original Sanskrit, a new English translation, and 39 full-page phot